బ్రేకింగ్: ఉద్యోగినితో మంత్రి శృంగార వీడియోని విడుదల చేసిన టీవీ ఛానళ్ళు


కర్ణాటక ఎక్సైజ్ శాఖ మంత్రి హెచ్‌వై. మేటి తన పదవికి రాజీనామా చేశారు. లైంగిక వేధింపుల సంబంధ ఆరోపణల కారణంగా మంత్రి తన రాజీనామాను ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు అందజేశారు. హెచ్‌వై.మేటి పై స్థానిక టీవీ ఛానెళ్లు ఓ సెక్స్ టేపును ప్రసారం చేశాయి. ఆ టేపులో మంత్రి ఓ మహిళతో శృంగార భంగిమలో ఉన్నట్లు కనిపించింది.

బదిలీ చేయాలని వచ్చిన మహిళను మంత్రి లైంగికంగా వేధించారని ఆర్జీఐ కార్యకర్త రాజేశేఖర్ ఆరోపణలు చేశారు. అయితే ఆ మహిళ ఎవరన్న విషయం మాత్రం బయటకు తెలియరాలేదు. ఒకవేళ మంత్రిపై ఆరోపణలు రుజువైతే కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు. సెక్స్ టేపు సీడీ రూపంలో ఉండటంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం దానిని నాశనం చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.  ఈ క్రింది వీడియో లో మీరే చూడండి

No comments