మొదటి రాత్రి పెద్దలు అమ్మాయికి ఏం చెప్పి గదిలోకి పంపుతారో తెలుసా.
అందుకే మొదటి రాత్రి పెద్దలు అమ్మాయికి భయం, అసౌకర్యం ఉన్నా భర్త చెప్పినట్లు చేయమని పెద్దలు చెప్పి గదిలోకి పంపుతారు. కాబట్టి ఆ రాత్రికి వారిని ఎలా చేసిన భరిస్తుంది. కావున మొదటి రాత్రి ముందు మానసికంగా దగ్గర చేసుకుని శారీరకంగా దగ్గరవడానికి ప్రయత్నం చేయాలంటున్నారు నిపుణులు. పెద్దలకు చేసిన పెళ్లిల్లలో దపంతులు ఒకరికొకరు తెలుసుకునే అవకాశం ఉండదు. కాబట్టి వారు ఏకంగా మొదటి రాత్రి రోజే వారు డైరెక్టుగా కలవటం జరుగుతుంది. అందుకే శోభనానికి ముందే భార్యభర్తలు ఒకరికొకరు కలుసుకుని, మనసు పంచుకునే అవకాశం ఇవ్వాలి.
అప్పుడే ఎలాంటి గందరగోళానికి గురికాకుండా శృంగార అనుబూతులను పొందుతారు. మగవాడు సెక్స్ కోసం పడే హడావుడి, ఆడవారు సెక్స్ అంటే ఉండే ఆందోళన, గర్భం వస్తుందేమోనన్న భయం, మరోవైపు సినిమాల ప్రభావం, నవలల్లో చదివి నివృత్తికాని అనుమానాలతో తొలిరాత్రి తొందర పడి ఫేలవుతుంటారు. దీంతో మధురమైన రాత్రి గడపాల్సిన క్షణాలు పీడకళగా మిగిలి పోతాయి.
అందువల్ల కాబట్టి మొదటి రాత్రి లైంగికంగా కలవకుండా మనసులను పంచుకుని శారీరకంగా నిదానంగా దగ్గరయ్యే ప్రయత్నం చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇద్దరూ తమ ఆలోచనలు, ఆశయాలు పంచుకుని సెక్స్ విషయంలో వారికున్నటువంటి భయాలు, సందేహాలు నివృత్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఒకరినొకరు సరిగా అర్థం చేసుకుని ఒకరిపై మరొకరికి ప్రేమ, ఆకర్షణ కలిగిన తర్వాత లైంగికంగా కలిస్తే తొలిరాత్రి మరపురానిది అవుతుంది.
Post a Comment