షాకింగ్ న్యూస్:మహిళ సైనికుల న్యూడ్‌ ఫొటోలు లీక్‌


గత వారం రోజులుగా సౌత్‌ ఇండియాలో సుచిలీక్స్‌ పేరుతో సోషల్‌ మీడియాలో ఏ స్థాయిలో న్యూడ్‌ వీడియోలో, ప్రైవేట్‌ ఫొటోలు కనిపిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుచిలీక్స్‌ విషయాన్ని కాస్త పక్కకు నెట్టేలా అమెరికా మహిళ నేవీ న్యూడ్‌ ఫొటోలు హఠాత్తుగా సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చాయి. అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థలకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఫొటోలను పంపినట్లుగా తెలుస్తోంది. కొన్ని మీడియా సంస్థలు బాధ్యతతో ఆ ఫొటోలను పబ్లిష్‌ చేయలేదు. కాని కొన్ని మీడియా సంస్థలు రేటింగ్‌ కోసం పబ్లిష్‌ చేశాయి.

సోషల్‌ మీడియాలో కూడా అమెరికాకు చెందిన మహిళ నేవీ సైనికులు అంటూ ఫొటోలు కనిపిస్తున్నాయి. ఈ లీక్స్‌ వెనుక ఉన్నది ఎవరు, నేవీలో కింది స్థాయి వారి నుండి ఉన్నత స్థాయిలో ఉన్న ఆడవారి అందరి ఫొటోలు లీక్‌ అయ్యాయి. అంటే ఈ కుట్ర వెనుక పెద్ద ఎత్తుగడే ఉండి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నేవీ అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఈ విషయమై ఎలాంటి ప్రకటన చేయలేదు. అమెరికా నేవీ దళాలకు సంబంధించి ఒక ఫేస్‌బుక్‌ పేజీ ఉంది. ఆ ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా ఈ ఫొటోలు లీక్‌ అయ్యాయని కూడా కొందరు అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయమై అమెరికా అత్యున్నత నేర పరిశోధన విభాగం ఎంక్వౌరీ చేస్తుంది.

  1. సినిమాలో ఛాన్స్ కోసం పక్కలో పడుకున్న తెలుగు హీరోయిన్స్ లిస్టు
  2. సుచిలీక్స్‌ : నయనతార సెక్స్‌ వీడియో
  3. “సింగర్ సుచిత్ర” లీక్స్ లో కొత్త ట్విస్ట్ఈ సారి అల్లు అర్జున్, ప్రియమణి కూడా
  4. కాండోమ్ లేని కలం లో మన పూర్వికులు ఎలా సెక్స్ చేసారో చుడండి

No comments