హాట్ వీడియో లో సమంత.. సుచి లీక్స్ పై సమంత సైలెంట్ ఏలా..!
సుచి లీక్స్ లో అంటూ కోలీవుడ్ లో సంచలనం సృష్టించిన సింగర్ సుచిత్ర చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ప్రకంపణలు వచ్చేలా చేసిన సుచి లీక్స్ పై సెలబ్రిటీస్ మాట్లాడటడానికి కూడా కాస్త జంకుతున్నారు. కొందరేమో ఇలాంటివన్ని సహజం అంటే .. మరికొందరేమో అసలు ఇవన్ని ఫేక్ అంటూ కొట్టిపారేస్తున్నా ఇంకా లీక్స్ తాలూఖా ఛాయలు స్టార్స్ లో టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి.
సుచి లీక్స్ లో తర్వాత వచ్చేది ప్రియమణి స్టార్ హీరోతో చేసిన రియల్ రొమాన్స్ అంటూ రాగా ప్రియమణి అవాక్కయ్యింది. అదే దారిలో సిద్ధార్థ్, సమంత ప్రైవేట్ వీడియో కూడా లీక్ చేయబోతున్నట్టు టాక్ వచ్చింది. చైతుతో ప్రేమకు ముందు సిద్ధుతో ప్రేమాయణం కొనసాగించిన సమంత త్వరలో పెళ్లి పీటలెక్కబోతుంది. మరి ఇలాంటి టైంలో సిద్ధు సమంత వీడియో లీక్ అవడం సమంతకు నిద్ర పట్టకుండా చేస్తుంది.
మరి ఈ లీక్ పట్ల సమంత ఎలాంటి రెస్పాండ్ అవకపోవడం ఏంటో అని అందరు అవాక్కవుతున్నారు. ఫేక్ వీడియో కాబట్టి దాన్ని అంత పట్టించుకోవాల్సిన అంత అవసరం లేదు అనుకుందో ఏమో కాని సమంత ఈ విషయం పట్ల స్పందించలేదు కావొచ్చని అనుకుంటున్నారు. అయితే పొరపాటున ఈ టైంలో సమంత వీడియో లీక్ అయితే మాత్రం కచ్చితంగా చైతు, సమంతల మధ్య గ్యాప్ రాక తప్పదు.
లేని వీడియో ఎక్కడ నుండి సృష్టిస్తారన్నది సమంత ధీమా కావొచ్చు. మొత్తానికి సుచి లీక్స్ పై సమంత ఎలాంటి రెస్పాండ్ అవకపోవడంతో సమంత ఎలాంటి కామెంట్స్ చేస్తుంది అన్న దాని మీదే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ప్రస్తుతం సుచిత్ర ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్తుందని అన్నారు. ఈ గోలంతా సర్ధుమనగడానికి కాస్త టైం పట్టేట్టు ఉంది.
Post a Comment