కస్తూరిని పడక గదికి రమ్మన్న హీరో ఈయనే..!


తమిళ హీరోయిన్‌ కస్తూరి గత కొన్నాళ్లుగా కుటుంబంతో కలిసి అమెరికాలో ఉంటుంది. తమిళంలో ఎన్నో చిత్రాల్లో నటించిన కస్తూరి తెలుగులో మాత్రం చాలా తక్కువ సినిమాలు చేసింది. ఇటీవల అమెరికా నుండి చెన్నై వచ్చిన కస్తూరి జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్బంగా సినిమా పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. కస్తూరి మాట్లాడుతూ తాను టాలీవుడ్‌లో ఒక హీరోతో సినిమా చేశాను. ఆయన కోరిక తీర్చనందుకు నన్ను షూటింగ్‌లో రోజు టార్చర్‌ పెట్టేవారు అంటూ చెప్పుకొచ్చింది.

కస్తూరి వ్యాఖ్యలపై టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. గతంలో కస్తూరి బాలకృష్ణతో ఒక్క సినిమాలో నటించింది. ఇక ఆమె అన్నట్లుగా ప్రస్తుతం ఆ హీరో రాజకీయాల్లో ఉన్నాడు. అంటే కస్తూరిని పడక గదికి రమన్న ఆ హీరో నందమూరి బాలకృష్ణ అయ్యి ఉంటాడు అనే ప్రచారం జరుగుతుంది. నందమూరి బాలకృష్ణపై గతంలో బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ రాధిక ఆప్టే కూడా సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే.

బాలయ్య బాగోతాల గురించి గతంలో పలు రకాలుగా ప్రచారం జరిగేది. కాని ఇటీవల కాస్త తగ్గింది. మళ్లీ కస్తూరి ఆరోపణలతో బాలయ్య విషయమై ప్రచారం జరుగుతుంది. బాలయ్య పైకి కనిపించేంత మంచి వాడు కాదని, హీరోయిన్స్‌ను వాడుకునేందుకు ప్రయత్నిస్తాడని ఇండస్ట్రీలో కూడా కొందరు అంటున్నారు. 

No comments