6 మంగళవారాలు ఇలా చేస్తే లక్ష్మిదేవి వరిస్తుంది!
కొందరు ఎంత సంపాదించినా.. వారి దగ్గర రూపాయి కూడా మిగలదు. మీరు కూడా ఇదే కోవకు చెంచుతారా? అయితే మేము ఇప్పడు చెప్పబోయే విధానాన్ని ఓ 6 మంగళవారాలు పాటిస్తే లక్ష్మి దేవి తప్పకుండా వరిస్తుంది. అలాగే డబ్బు మీ వద్ద స్థిరంగా ఉంటుంది.
ఈ విధానం మేము చెబుతున్నది కాదు. పురాణాల నుంచి ఎంతో మంది ఈ విధానాన్ని పాటిస్తూ వస్తున్నారు. ఈ రోజుల్లో కూడా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఈ విధానాన్నే అనుసరిస్తునారు. మీరు కూడా ఓ 6 వారాలు ఈ పద్ధతిని పాటించండి. మీ జీవితంలో జరిగే అద్భుతాలను ఆస్వాదించండి.
ఇప్పుడు చెప్పబోయే విషయాలను కొందరు నమ్ముతారు... ఇంకొందరు తీసి పారేస్తాను..! నమ్మడం, నమ్మకపోవడం అనేది మీ ఇష్టం..!!
* ప్రతి మంగళవారం రెండు చిన్న చిన్న ఖాళీ కుండలను పారుతున్న నీటిలో వదిలేయండి. ఇలా ఆరు వారాల పాటు క్రమం తప్పకుండా చేయండి. లక్ష్మి దేవి అనుగ్రంహం తప్పకుండా వరిస్తుంది.
* మీకు ఏదైనా కోరిక ఉంటె... ఓ పీచు తీసిన ఓ కొబ్బరికాయకు కుంకుమ బొట్టు పెట్టి మనస్పూర్తిగా లక్ష్మీదేవిని మొక్కి నీటిలో జారవిడవండి. మీరు అనుకున్న కోరిక తీరుతుంది.
* ఉదయం లేవగానే రెండు అరచేతులు దగ్గరగా చేసి అందులోకి చూడండి విష్ణు, మహాలక్ష్మి ల అనుగ్రహం మీకు లభిస్తుంది.
* ఇవే కాకుండా మూగ జీవులకి ఆహారం పెట్టిన లక్ష్మి కటాక్షం సిద్దిస్తుంది.
ఈ నలుగు పనులు చేస్తే మీకు లక్ష్మిదేవి అనుగ్రహం తప్పకుండా దక్కుతుంది. మీ వ్యాపారంలో, ఇంట్లో డబ్బు సమస్య రాకుండా ఉంటుంది. ముఖ్యంగా అప్పులు ఏవైనా ఉంటె వీలైనంత త్వరగా తీరుతాయి..!
Post a Comment