ఎవరయినా మహా అయితే 70, 80యేళ్లు లేదంటే ఎక్కువలో ఎక్కువ వందేళ్లు బతుకుతారు. అయితే ఇప్పుడు మీరు తెలుసుకోబోయే వ్యక్తి అందరినీ ఆశ్చర్యపరుస్తూ 256 యేళ్లు బతికాడు. ఇదేమీ కట్టు కథ కాదండోయ్.. రుజువులు కూడా ఉన్నాయి. 1930లో న్యూయార్క్ టైమ్స్ లో వచ్చిన కథనం ప్రకారం చైనాకు చెందిన ఓ వ్యక్తి 1827లో తన 150వ జన్మదినం జరుపుకున్నాడు. 1877వ సంవత్సరంలో 200వ జన్మదినం కూడా చేసుకున్నాడు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ పంపిన పత్రాలు కూడా ఉన్నాయి. ఇక 1749లో ఆయనకు 70యేళ్ల వయసప్పుడు చైనీస్ ఆర్మీకి మార్షల్ ఆర్ట్స్ టీచర్ గా చేశారు. తన జీవిత కాలంలో 23 పెళ్లిళ్లు చేసుకుని 200 మంది పిల్లలను కన్నాడట. ఆయన అంతకాలం జీవించడానికి కారణం భీం నుంచి తయారు చేసిన వైన్ సేవించేవాడట. మరిన్ని వివరాలు కింది వీడియోను క్లిక్ చేసి తెలుసుకోండి..
Post a Comment