సెక్స్‌కు ముందు ఇలా చేయకూడదు
శృంగారంలో ఎంత ఉల్లాసంగా పాల్గొంటే అంత ఉత్సాహంగా ఉంటారు. ఆడ మగ అనే తేడా లేకుండా ఇద్దరు కూడా సెక్స్‌లో పూర్తి స్వేచ్చగా, ఆరోగ్యకరమైన వాతావరణంలో పాల్గొంటే ఆ శృంగారం పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుందని సర్వేలు చెబుతున్నాయి. ఇక శృంగారం ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుని, కొన్ని సూచనలు పాటిస్తే ఆనందదాయకమైన శృంగారాన్ని ఏంజాయ్ చేయవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
సెక్స్‌కు ముందు చేయకూడనివి..
ఏదైనా బరువు పని చేసి వచ్చి, లేదా రన్నింగ్ చేసి వచ్చి వెంటనే శృంగారంలో పాల్గొనకూడదు. ఏదైనా కష్టమైన పని చేసిన వెంటనే శృంగారంలో పాల్గొంటే అది సక్సెస్ అవ్వదు.
తిన్న వెంటనే సెక్స్ ఎప్పటికి సక్సెస్ కాదు. తిన్న తర్వాత కనీసం 30 నిమిషాలు అయినా గ్యాప్ తీసుకుని సెక్స్‌లో పాల్గొంటే మగ, ఆడ ఇద్దరు కూడా సంతృప్తి చెందుతారు.
సెక్స్‌కు ముందు ఎక్కువ నీళ్లు తాగకూడదు. నీళ్లు తాగడం వల్ల కడుపు టైట్‌గా ఉండి ఆనందాన్ని పొందడం వీలు ఉండదు.
తొందర తొందరగా సెక్స్‌లో పాల్గొన వద్దు.
టైం విధించుకుని సెక్స్‌లో పాల్గొనవద్దు. ఉదాహరణకు సెక్స్‌ను 15 నిమిషాల్లో పూర్తి చేయాలని టైం టార్గెట్ పెట్టుకోవద్దు. అలా చేయడం వల్ల కనీస సుఖం కూడా దక్కదు అని నిపుణులు చెబుతున్నారు.
అపోహలతో శృంగారంలో పాల్గొనవద్దు. భాగస్వామి గురించి ఏదైనా అనుమానం ఉంటే అడిగేయాలి, ఆపై క్లారిటీ తెచ్చుకోవాలి. అప్పుడే శృంగార జీవితం సుఖమయం అవుతుంది. శృంగార జీవితం సుఖంగా లేకపోతే భార్య భర్తలు కలిసి ఉండటం కష్టం అవుతుంది. విడాకుల వరకు కూడా దారి తీసే అవకాశాలున్నాయి.
MORE ARTICLES:
# రష్మీ పై సన్నీలియోన్ సెటైర్లు !
# వేడెక్కిస్తున్న కాజల్ ముద్దుసీన్స్
Post a Comment