వీడియో టీజర్; పవన్ కళ్యాణ్ “సర్ధార్ గబ్బర్ సింగ్”
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా తను నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీకి సంబంధించిన టీజర్ బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ని ఆరాధించే అభిమానులకి లెక్కకు మించి ఉంటారు. హీరోగానే కాకుండా తన రాజకీయ పార్టీ ‘జనసేన పార్టీ’ తరపున కూడా ఆయన ఎంతో మందికి స్ఫూర్తి.
సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా తన అప్ కమింగ్ మూవీకి సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు. రిలీజ్ అయిన టీజర్ లో పవన్ కళ్యాణ్ చాలా సింపుల్ గా కనిపంచటమే కాకుండా, చాలా స్టైలిష్ గా అలరించాడు.
ఓ చేత్తో గుర్రంని పట్టుకొని, మరో చేత్తో గాగుల్స్ ని పెట్టుకుంటూ అలా నడుచుకుంటే వచ్చే విజువల్ అందరిని ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు మాత్రం ఇరు రాష్ట్రాల్లో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు.

Post a Comment