పవన్ కల్యాణ్ 'సర్ధార్' ఫస్ట్ లుక్ వచ్చేసింది
పవన్ కల్యాణ్ తాజా చిత్రం ' సర్ధార్ ' షూటింగ్ లో బిజీ బిజీ గా ఉన్నారు. బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నరు. సర్ధార్ చిత్రాన్ని నిర్మిస్తున్న పవన్ కల్యాణ్ సన్నిహితుడు అయిన శరత్ మారార్ తాజాగా సర్ధార్ కి సంబందించి ఫస్ట్ లుక్ పొస్టర్ ని రిలీజ్ చేశారు.
శరత్ మారార్ తన ట్విట్టర్ లో 'సర్ధార్ ' గబ్బర్ సింగ్ తన మొదటి స్టిల్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు అని ట్వీట్ చేశడు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో.
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే పవన్ ఏ స్వయంగా ఈ ఇమేజ్ ని కంపొజ్ చేశారట. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు పవన్ సినిమా మస్తుందా అని ఎదురు చూస్తున్న సమయంలో ఈ ఫస్ట్ లుక్ స్టిల్ ఫ్యాన్స్ ని మంచి ఖుషీ లో పడేసింది. సినిమా కూడా తొందరగానే వస్తుందని ఆశిస్తున్నారు. అయితే ఇంకా ఈ సినిమాకి హీరోయిన్ ఎవరు అని అధికారికంగా ప్రకటించలేదు.
ఇంకా దర్శకుడు బాబీ ఈ సినిమా పక్కా మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంటుందని చెప్పుకొచ్చారు.
Post a Comment