పెళ్ళయి ఐదేళ్లయినా భార్య అందుకు ఒప్పుకోకపోవడంతో భర్త ఏం చేసాడో తెలిస్తే షాకవుతారు
అలా ఆమె కొన్ని ఏళ్ళుగా భర్తకు దూరంగా ఉంటోంది. దీంతో ఘాసీ రాంకు పడక సుఖం కరువైంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో.. ఇటీవల ఓ రాత్రి మద్యం తాగి వచ్చిన ఘాసీ రాం...
భార్య మంజ్రి దేవిని గదికి రమ్మని ఒత్తిడి చేయగా ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన ఘాసీ రాం వంటింట్లోకి వెళ్లి చాకుతో తన పురుషాంగాన్ని కోసుకుని కుప్పకూలిపోయాడు.
ఇరుగుపొరుగువారి సాయంతో మంజ్రి దేవి అతగాడిని ఆసుపత్రికి తరలించింది. తన భార్య తనకు సహకరించడం లేదని, ఎప్పుడూ తన కోర్కెను నిరాకరిస్తూ వచ్చిందని ఘాసీ రాం వైద్యులకు చెప్పాడు. అయితే ఘాసీ రాం తాగుబోతు అని, తనను ఏ నాడూ పట్టించుకోలేదని మంజ్రిదేవి చెబుతోంది. వీళ్ళ సమస్యను ఎలా పరిష్కరించాలో పోలీసులకు తెలియడంలేదు.
Read:
Post a Comment