మీకొచ్చే “కలలు” వీడియోలో రికార్డ్ చేస్కోవచ్చు తెలుసా?..ఎలాగో చూడండి!



పడుకున్నప్పుడు “కళలు” రావడం సహజం…ప్రేమలో పడ్డ యువతకి తాము ప్రేమించినవాడు కలలోకి వస్తుంటారు…మరికొంత మందికి భయంకరమైన జంతువులూ కలలోకి వస్తుంటాయి..కొంతమందికి కోటీశ్వరుడు అయిపోయినట్టు కల వస్తుంటాడు…ఇంకొంతమందికి ఎత్తైన బిల్డింగ్ నుండి పడిపోతున్నట్టు కల వస్తుంది…ఇలా ఒకొక్కరికి ఒకో కల వస్తుంటది…సాధారణంగా కలలు గుర్తుంటుడవు..ఒకోసారి గుర్తున్నా 2 – 3 రోజుల తరవాత మరిచిపోతాము!….

అయితే మనకి వచ్చే కలని రికార్డ్ చేయొచ్చు అంటే నమ్మగలరా?…కానీ నమ్మక తప్పదండి..టెక్నాలజీ అంత హై రేంజ్ లో ఉంది ఇప్పుడు!

ఫంక్షనల్‌ మాగ్నెటిక్‌ రిసొనన్స్‌‌‌‌‌ ఇమేజింగ్‌ (ఎఫ్‌ఎంఆర్‌ఐ) ద్వారా ఇది సాధ్యం..కల వచ్చినప్పుడు మన రక్తకణాల్లో వచ్చే మార్పులను ఈ ఎఫ్.ఎమ్.ఆర్.ఐ సెన్స్ చేస్తుంది..దాని ఆధారంగా ఒక ఊహాచిత్రం గీస్తుంది..కాకపోతే అది అంత క్లారిటీ గా ఉండదు..మీరే చూడండి కింద వీడియోలో..అయితే కోమాలో ఉన్న వ్యక్తి ఆలోచనలను కూడా ఇది కనిపెట్టగలదంతా…దీనిని మరింత మెరుగుపరచాలని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు!



Read:

No comments