ఏటీఎంలోనే కోరిక తీర్చుకున్న జంట..అందరూ షాక్
కాదేది కోరిక తీర్చుకోవడానికి అనర్హం అనుకున్నట్టు ఉన్నారు ఆ జంట. బ్రేకుల్లేని తమ సెక్స్ కోరికలు తీర్చుకునేందుకు ఆ జంట ఏకంగా ఏటీఎంలో..అది కూడా పట్టపగలే తమ పని కానిచ్చేసింది. పబ్లిక్ ప్లేస్ అయిన ఏటీఎం లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆ జంటని చూసిన జనం చీకొట్టుకున్నారు. మెక్సికోలోని అక్సాకా సిటీలో ఈ సంఘటన జరిగింది.
అందరిలా డబ్బులు తీసుకోవడానికి లోపలి వెళ్లిన ఆ జంట అక్కడే ఉండిపోయారు. ఎంతకీ బయటకి రాకపోవడంతో సహనం నశించిన కొందరు డోరు తెరచి చూశారు. అంతే వారిద్దరూ అర్ధ నగ్నంగా పాడు పని చేస్తుండడంతో ఆ సీన్ చూసి అవాక్కైయ్యారు. వారిలో ఓ వ్యక్తి వారి రాసలీలల్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఆ వీడియో దేశం అంతటా జోరుగా ట్రెండ్ అయ్యింది. జనం అంతా తమను అదేపనిగా చూస్తుంటే వారిద్దరు వెంటనే బట్టలు వేసుకుని అక్కడి నుంచి పారిపోయారు. అక్సాకా లో ఎడ్యుకేషన్ అథారిటీకి సమీపంలో ఓ ఏటీఎం ఉంది. అందులోకి ఓ టీచర్స్ జంట ఎంట్రీ ఇచ్చారు. వారు తమ కోరికలు ఆపుకోలేక అక్కడ సెక్స్‌లో మునిగి తేలిపోయారు. దీంతో వారు ఎంత సేపటకి బయటకు రాకపోవడంతో సహనం నశించిన కొందరు డోర్ తీయగా వారు సెక్స్ చేస్తూ అడ్డంగా బుక్ అయ్యారు.
Post a Comment