శృంగారం ఇలా చేయటంవల్ల Year కి 1000 మంది చనిపోతున్నారట
శృంగారం.. మనిషి జీవితంలోని అతి సున్నితమైన కార్యాల్లో అతి ముఖ్యమైనది. అలాంటి సున్నితమైన కార్యాన్ని ఏంతో జాగ్రత్తగా. జాగరూకతతో చెయ్యాలి. అలా కాకుండా ఎలాపడితే అలా ఇష్టమొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా అనుచిత శృంగారం చేస్తే మాత్రం ప్రమాదకరమైన పరిణామాలే ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అలాంటి అనుచిత శృంగారానికి పాల్పడి 1000 మంది మరణిస్తున్నారని ఓ సర్వేలో తేలింది.
శృంగారాన్ని సాంప్రదాయక రీతిలో చేయకుండా థ్రిల్ కోసమని, కొత్తదనం కోసమని ప్రమాదకరమైన రీతుల్లో శృంగారం చెయ్యడం, మద్యం వంటివి తీసుకుని శరీరంపై అదుపు లేకుండా ప్రవర్తించడం, శృంగారంలో తీవ్రత కోసమని మోతాదుకు మించి ఉత్ప్రేరకాలు తీసుకుని విచ్చలవిడిగా ప్రవర్తించడం వల్ల ఊపిరాడక, రక్తపోటు పెరిగి, తీవ్రత నొప్పి భరించలేక, గాయాలపాలై మరణించే ప్రమాదం ఉంది. కనుక సున్నితమైన శృంగార సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి http://aptotg.blogspot.in ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు
Post a Comment