సాయి ధరమ్ తేజ్ లాంటి మొగుడు దొరకడం అదృష్టం అంటున్న రాశి ఖాన్న


సుప్రీమ్ చిత్రంతో మెగా అబిమనులనే కాక సినీ ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకున్న జంట సాయి ధరమ్ తేజ్ , రాశి ఖాన్న..తాజాగా ఈ జంట మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పెళ్లి ప్రస్తావన విషయాలు చెప్పి అందరిని షాక్ కు గురిచేసారు..రాశిఖన్న మాట్లాడుతూ..తను పెళ్లి చేసుకుంటే సాయి లాంటి వాడిని చేసుకోనని , అతడి కంటే హైట్ ఉన్న వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అక్కడి తో ఆగకుండా సాయి ధరం తేజ్ ఎవరిని చేసుకున్నా కూడా మంచి భర్త మాత్రం అవుతాడని చెప్పడం కొసమెరుపు.

ప్రస్తుతం సాయి తిక్క చిత్రం చేస్తుండగా , రాశి గోపి చంద్ సరసన ఆక్సిజన్ చిత్రం లో నటిస్తుంది..

No comments