భరతమాత ముద్దుబిడ్డ , విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్
మనదేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను తృణ ప్రాయంగా త్యాగం
చేసిన భరతమాత ముద్దుబిడ్డ , విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్
చేసిన భరతమాత ముద్దుబిడ్డ , విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్
చంద్రశేఖర్ ఆజాద్ 1906 జూలై 23 న కాన్పూర్లో జన్మించాడు.
చంద్ర శేఖర్ ఆజాద్. తల్లిదండ్రులు జగరాగిణీ దేవి, సీతారాం తివారీలు.
కాశీలో విద్యార్థిగా ఉన్న ప్పుడు విదేశీ వస్తు బహిష్కరణలో భాగంగా తన
నాయకత్వంలో జరిగిన ఊరేగింపు పై పోలీసులు దాడి చేసినప్పుడు రాయితో
పోలీ సును కొట్టాడు.
కాశీలో విద్యార్థిగా ఉన్న ప్పుడు విదేశీ వస్తు బహిష్కరణలో భాగంగా తన
నాయకత్వంలో జరిగిన ఊరేగింపు పై పోలీసులు దాడి చేసినప్పుడు రాయితో
పోలీ సును కొట్టాడు.
పోలీసులు బంధించి న్యాయ మూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూ
ర్తి అడిగిన ప్రశ్నలకు తన పేరు ‘ఆజాద్’ అనీ, తండ్రి పేరు ‘భారత్’
అనీ, నివాసం ‘చెరసాల’ అనీ ప్రతీకాత్మకంగా జవాబు చెప్పాడు. నాటి నుండి
‘ఆజాద్’ అని గుర్తింపు పొందాడు.
ఆ తరువాత విప్లవ సంస్థల వైపు మరలాడు. ‘ఇండియన్ సోషలిస్ట్
రిపబ్లికన్ ఆర్మీ’లో చేరి ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ అయ్యాడు.
రిపబ్లికన్ ఆర్మీ’లో చేరి ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ అయ్యాడు.
ఫిబ్ర వరి 27, 1931న ఆల్ఫ్రెడ్ పార్క్లో పోలీసు లతో పోరాడుతూ
చివరకు తన వద్ద ఒకే ఒక గుండు మిగలగా తుపాకీని తన కణతకు
గురిపెట్టుకొని కాల్చుకున్నాడు.
చివరకు తన వద్ద ఒకే ఒక గుండు మిగలగా తుపాకీని తన కణతకు
గురిపెట్టుకొని కాల్చుకున్నాడు.
ప్రాణాల తో పోలీసులకు చిక్కకూడదన్న తన ప్రతిజ్ఞనను నెరవేర్చుకోవడం
కోసం తనను తాను బలి తీసుకున్నాడు.
Post a Comment