బిగ్‌బాస్ ఫైనల్లో నా శిష్యుడు ..బాబా భాస్కర్ గురించి



బాబా భాస్కర్ గురించి: ఇక బాబా భాస్కర్ నాకు బాగా తెలుసు. నేను ఘర్షణ అనే షో చేస్తే ఆయన జడ్జీగా ఉన్నాడు. మంచి కొరియోగ్రాఫర్. అప్పటి నుంచి చాలా జోవియల్‌గా ఉన్నారు. బయట ఎలా ఉంటారో.. బిగ్‌బాస్ హౌస్‌లో కూడా అలానే ఉన్నాడు. బాబాకు ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్లు లేవు. అయినా అతడికి ఓట్లు వేసి టాప్ 5 వరకు తీసుకొచ్చిన వారికి నా ధన్యవాదాలు అని కౌశల్ వెల్లడించారు.

వరుణ్ సందేశ్ గురించి

No comments